GT vs CSK Qualifier 1 Highlights: Ravindra Jadeja ఆల్ రౌండ్ షో, CSK సమష్టి కృషితో విజయం | ABP Desam

ఐపీఎల్ 2023 ఫైనల్స్ లో తొలుత అడుగుపెట్టిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఓవరాల్ గా 16 సీజన్ల ఐపీఎల్ లో... 12 సార్లు ప్లేఆఫ్స్ కు వచ్చిన ధోనీ సేన... ఈసారితో కలిపి పదోసారి ఫైనల్ లో అడుగు పెట్టింది. చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి క్వాలిఫయర్ లో..... 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను డిక్టేట్ చేసిన టాప్-5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola