Faf Du Plessis Batting : RCB vs CSK మ్యాచ్ లో హీరోయిజం చూపించిన డుప్లెసీ | TATA IPL 2023 |ABP Desam

rcb vs csk మ్యాచ్ లో ఫాప్ డుప్లెసీ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మొదట చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ లో డుప్లెసీ గాయపడ్డాడు. బాల్ ను ఆపే క్రమంలో అతని పక్కటెముకలకు గాయమైంది. ఫీల్డ్ వదిలేసి వెళ్లిపోయాడు. అయితే డుప్లెసీ అదే గాయంతో బ్యాటింగ్ చేయటం విశేషం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola