Dinesh Karthik Finishing | RCB vs PBKS | కార్తీకూ.. ఈ రేంజ్ ఫినిషింగ్ ఎప్పుడూ చూడలేదయ్యా | IPL 2024
దినేష్ కార్తీక్ ఎవ్వరికీ అర్థం కాడు. ఒక్కోసారి ఇతన్ని మించిన ఫినిషర్ లేడేమో అనిపిస్తాడు. మనం గుర్తించట్లేదేమో అండర్ రేటెడ్ గా మిగిలిపోయాడేమో అనిపిస్తుంది. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చూడండి. ఏమన్నా ఫినిషింగా అది.