Delhi Capitals vs Lucknow Super Giants Highlights | కీలక మ్యాచులో దిల్లీ ఆల్ రౌండ్ షో | ABP DESAM
ABP Desam
Updated at:
15 May 2024 12:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDelhi Capitals vs Lucknow Super Giants Highlights | ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో దిల్లీ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. లక్నో ముందు 209 పరుగుల టార్గెట్ ఉంచి... ఆ జట్టును 9 వికెట్ల నష్టానికి 189 పరుగులే చేయనిచ్చింది. దీంతో.. 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 7 విజయాలతో ప్లే ఆఫ్ రేసులో నిలబడింది దిల్లీ.మరి ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం..!