DC vs LSG Match Highlights | గోయెంకా ఐస్ చేసినా..మ్యాచ్ వదిలేసిన LSG | ABP Desam
Continues below advertisement
మూడు నాలుగు రోజుల క్రితం సీన్ గుర్తుంది కదా. హైదరాబాద్ మీద లక్నో పదివికెట్ల తేడాతో ఓడిపోగానే LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చేసిన ఓవర్ యాక్షన్. నిన్న ఢిల్లీతో మ్యాచ్ ముందు మాత్రం పిలిచి భోజనం పెట్టాడు. కానీ రాహుల్ ఏం చేశాడంటే..?
Continues below advertisement