David Warner AD with SS Rajamouli | LSG vs DC Match Highlights | యాక్టర్ గా హిట్, ఓపెనర్ గా ఫ్లాప్
Continues below advertisement
David Warner AD with SS Rajamouli | నిన్న లక్నో వెర్సస్ దిల్లీ మ్యాచ్ సందర్భంగా హైలైట్ అవ్వాల్సిన డేవిడ్ వార్నర్.... రాజమౌళి యాడ్ తో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయాడు. క్రెడ్ యూపీఐ కోసం రాజమౌళితో కలిసి నటుడిగా ఓ అద్భుతమైన యాక్టింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. యాక్టర్ గా పుష్ప-2లో ఆఫర్లు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలా..యాక్టర్ గా హిట్ అందుకుంటున్న డేవిడ్ భాయ్... క్రికెటర్ గా మాత్రం ఫ్లాప్ షో కొనసాగిస్తున్నాడు.
Continues below advertisement