CSK vs RR Highlights : అద్భుత పోరాటంతో చెన్నై పై రాజస్థాన్ విజయం | TATA IPL 2023 | ABP Desam
ABP Desam
Updated at:
13 Apr 2023 12:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ లో మరో అద్భుతమైన పోరాటం. ఆఖరి బంతి వరకూ విన్నర్ ఎవరో లూజర్ ఎవరో తెలియని పరిస్థితి. ధోని మరోసారి తనదైన స్టైల్ లో మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అందరూ భావించినా సందీప్ శర్మ తన స్ట్రైంత్ ను ఉపయోగించి బౌలింగ్ చేయటంతో మూడు పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం