Cameron Green Tim David Last Over vs Mohsin Khan: గ్రీన్ లేట్ గా రావడమే దెబ్బతీసింది..!
Continues below advertisement
ముంబయి ఇండియన్స్ హేటర్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ముంబయి ఎప్పుడు ఓ క్లోజ్ మ్యాచ్ గెలిచినా సరే.... ఫిక్సింగ్ అని, అంబానీ అంపైర్లను కొనేశాడని అంటుంటారు. కానీ ఇప్పుడు ఫిక్సింగ్ చేసి కావాలనే నిన్న లక్నోతో మ్యాచ్ లో ఓడిపోయారని కొన్ని సరదా మీమ్స్,ట్రోల్స్ వస్తున్నాయి.
Continues below advertisement