Arjun Tendulkar First Wicket : IPL లో భువీనే అర్జున్ టెండూల్కర్ ఎందుకు చేశాడో తెలుసా.! | ABP Desam
Continues below advertisement
మొన్న ఉప్పల్ లో హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో దేవుడి బిడ్డ అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్ తీసుకున్నాడని తెలుసుకదా. ఎవరిని ఔట్ చేశాడు భువనేశ్వర్ కుమార్ ని. మరి భువీని ఎందుకు ఔట్ చేశాడంటే అనే దానికి ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది.
Continues below advertisement