Ambati Rayudu IPL 2023 : సీఎస్కే ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయట్లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ | ABP Desam
అంబటి రాయుడు...సీఎస్కే తరపున ఈ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఏకంగా ఆరుకోట్ల 75లక్షలు ఇచ్చి రాయుడును కొనుక్కుంది ఎల్లో ఆర్మీ. కానీ దానికి రాయుడు ఎంత వరకూ న్యాయం చేస్తున్నాడంటూ సీఎస్కే ఫ్యాన్స్ ఇప్పుడు రాయుడిని ట్రోల్ చేస్తున్నారు.