Alan Walker RCB Unbox Event Virat Kohli: ఈ పాప్ సింగర్ ఆర్సీబీ అన్ బాక్స్ లో మాస్క్ తీయకుండానే రోజంతా ఎందుకు కనిపించాడు..?
నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్ చూసే ఉంటారుగా. అందులో భాగంగా... ఓ కాన్సెర్ట్ కూడా జరిగింది. అందులో వరల్డ్ వైడ్ పాప్ సింగర్ అలన్ వాకర్ పాల్గొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది అతనికి. అయితే ఎక్కడ చూసినా మాస్క్ తోనే ఎందుకు కనిపిస్తున్నాడన్న డౌట్ మీకు వచ్చిందా..? కరోనా అనుకుంటున్నారా..? అస్సలు కాదు.