Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం

Continues below advertisement

ఐపీఎల్ 2026 లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ పై మరోసారి విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో పంజాబ్ పై అభిషేక్ శర్మ చేసిన స్కోర్లు (66, 141, 74, 35) చూస్తుంటే అతను ఆ జట్టుపై ఎంత కసితో ఆడుతున్నాడో అర్థమవుతుంది. అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ పై సాధించిన అరుదైన రికార్డులు. పంజాబ్‌ అంటేనే తాండవం వచ్చినట్లుగా అభిషేక్ శర్మ ఆడుతున్నాడు.  కేవలం పంజాబ్ అనే కాదు.. ఈ సీజన్‌లో మొదట కాస్త తడబడినా అభిషేక్ తర్వాత పుంజుకున్నాడు. ఇప్పటికే సీజన్‌లో 475 పరుగులు చేసిన శర్మ ఆరెంజ్ క్యాప్ కోసం రెడీగా ఉన్నాడు. అతని కంటే క్లాసన్ కొన్ని పరుగుల ముందున్నాడు.. ఇంకా లీగ్ మ్యాచ్‌లు  ఉన్నందున శర్మ కచ్చితంగా క్యాప్ మళ్లీ కొట్టేసే అవకాశాలున్నాయి. సీజన్‌ మొదట్లో చాలా డల్‌గా కనిపించిన అభిషేక్ ఇప్పుడు పుల్లు కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola