Watch KKR vs PBKS: ఒక్క విజయం.. కోల్‌కతాకు ఉపశమనం! మరి పంజాబ్‌పై గెలిచేనా?

ఐపీఎల్‌లో 45వ మ్యాచ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. యూఏఈలో మ్యాచ్‌లు మొదలయ్యాక కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. జట్టు ప్రదర్శన అద్భుతంగా మారింది. ఇక పంజాబ్ విషయానికి వస్తే.. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్‌ వైపు మరో అడుగు వేయాలనేది కోల్‌కతా లక్ష్యం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola