ఐపీఎల్ తుది పోరు నేడే.. కప్పు కోల్‌కతా కొడుతుందా.. చెన్నై చేతికొస్తుందా?
ఇన్ని రోజులు మనల్ని ఎంతగానో అలరించి, ఆనందాన్ని అందించి, థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో దాదాపు హార్ట్ఎటాక్‌ను కూడా తెప్పించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. టోర్నీ మొదటి నుంచి డామినేటింగ్ గేమ్‌తో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్, యూఏఈ వచ్చాక రూట్ మార్చి విజయాల బాట పట్టిన కోల్‌కతాతో తలపడనుంది.
Tags :
CSK MS Dhoni IPL 2021 Chennai Super Kings KKR Kolkata Knight Riders Eoin Morgan CSK Vs KKR IPL 2021 Final IPL Final 2021