IPL 201, DC vs RR: దూకుడు మీదున్న దిల్లీ.. రాజస్థాన్‌ ఢీకొట్టేనా?

Continues below advertisement

ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో యూఏఈలో మధ్యాహ్నం జరగనున్న మొదటి మధ్యాహ్నం మ్యాచ్ ఇదే. ఢిల్లీ, ముంబై రెండు జట్లు గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్నాయి. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ను 12 బంతుల్లో 8 పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేసి రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో రాజస్తాన్ మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram