Ind vs Nz 3rd T20 Preview : సిరీస్ ను డిసైడ్ చేసే cricket match | ABP Desam

ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య ఈ రోజు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో చెరో మ్యాచ్ లో నెగ్గి ఊపుమీదన్న రెండు టీమ్ లకు సిరీస్ ను డిసైడర్ చేసే ఈ మ్యాచ్ లో హోరాహోరీగా తలపడనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola