Ind vs Nz 1st ODI : Michael Bracewell అద్భుతం పోరాటాన్ని ముగించి భారత్ గెలుపు | ABP Desam
Continues below advertisement
350 టార్గెట్ పెట్టాం...సగానికే న్యూజిలాండోళ్లు పులిహోర కలిపేశారు 131-6 ఏముందిలే ఈజీగా విక్టరీ మనదే అనుకుంటే...టెన్షన్ పెట్టి చంపేశాడు ఓ మొండి ఘటం. పార్షియాలిటీతో మాట్లాడకూడదు కానీ...అద్భుతంగా ఆడాడు న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్మన్ మైఖేల్ బ్రేస్వల్. మాములు కొట్టుడు కాదయ్య బాబోయ్...78 బంతుల్లో 12 ఫోర్లు...10 సిక్సర్లు బాది అక్షరాలా 140 పరుగులు చేశాడు.
Continues below advertisement