IND vs ENG: Women's World Cup Lost By India: ఇంగ్లీష్ అమ్మాయిలు రెచ్చిపోయారు| ABP Desam
Continues below advertisement
ICC Women One Day World cup 2022లో Team Indiaకు మరో పరాభవం ఎదురైంది! Englandతో జరిగిన మ్యాచులో Mithali Raj సేన ఘోర ఓటమి చవిచూసింది. Bay Ovalలో India నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ అమ్మాయిలు 31.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించారు.
Continues below advertisement