Ind vs Eng Aus vs WI : Test Cricket బ్యూటీని చూపించిన Hyderabad, Gabba టెస్టులు
జనవరి 28. ప్రపంచమంతా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఏకమయ్యారు. వారంతా రెండు మ్యాచులవైపు తొంగి చూశారు. కోకొల్లలుగా ఉన్న ఈ టీ20 లీగ్స్ లోని మ్యాచులు కావు అవి. రెండు టెస్టు మ్యాచులు. టెస్ట్ క్రికెట్ చనిపోతోందీ అనే వాదన తెరమీదకు వచ్చిన ప్రతిసారీ, ఇలాంటి మ్యాచులు వస్తూనే ఉంటాయి. క్రికెట్ లో అసలైన అందం అంటే టెస్టులే అనే పాయింట్ ను చాలా ఘనమైన రీతిలో ప్రూవ్ చేస్తుంటాయి.