IND vs ENG, Test Series: ఇంగ్లాండ్ సిరీస్ ని డిసైడ్ చేసే 5 ఫాక్టర్స్ ఇవే
ABP Desam
Updated at:
05 Aug 2021 09:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంగ్లాండ్ తో ఇంగ్లాండ్ లో ఇండియా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది.
విన్నింగ్ పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి , ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు స్పందించారు బౌలింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆటగాళ్ల ఫామ్ కూడా ముఖ్యమని చెప్పారు.
అంతేకాకుండా బెన్ స్ట్రోక్స్ , వోక్స్ లేని లోటు ఇండియా కి కలసివస్తుంది చెప్పారు.