ICC Women 's World Cup2022 : India defeat Bangladesh by 110 runs, boost semifinal hopes| ABP Desam

సెమీస్‌కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచులో దుమ్మురేపారు! ఐసీసీ మహిళల వన్డే మ్యాచులో మిథాలీ సేన మూడో విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 110 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 230 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 40.౩ ఓవర్లకు 119కే కుప్పకూల్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola