ICC Women 's World cup : West Indies పై భారీ స్కోర్ చేసిన టీం ఇండియా
ICC Women 's World cup 2022 లో భాగంగా West Indies తో జరుగుతున్న మ్యాచ్‌లో toss గెలిచిన భారత్ batting ఎంచుకుంది. Seddon Park వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా శుభారంభం చేసారు. West Indies కు టీం India 318 టార్గెట్ ఫిక్స్ చేసింది