Hardik Pandya Vice Captain T20 World Cup 2024 | వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా
Continues below advertisement
రోహిత్ శర్మతో ముంబై ఇండియన్స్ జట్టులో రేగిన వివాదం హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ఆశలను నీరు గార్చలేదు. టీమిండియా వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికై తనపై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్ కి సమాధానమిచ్చాడు పాండ్యా.
Continues below advertisement