Hardik Pandya Captaincy | Ind vs WI T20 Series | 7 ఏళ్ల తరువాత ఓటమి..హర్దిక్ పాండ్య అరుదైన రికార్డు

Continues below advertisement

వెస్టిండీస్ టూర్ లో టీం ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీద ఉన్నట్లు కనిపించినప్పటికీ... చివరి మ్యాచులో చేతులెత్తేసి విండీస్ చేతిలో 2-3తో ఓడిపోయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram