FIFA World cup 2022 : లెజండరీ ప్లేయర్ మారడోనా రికార్డు బ్రేక్ చేసిన Lionel Messi | ABP Desam
ABP Desam
Updated at:
04 Dec 2022 12:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా కీలక విజయం సాధించింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి క్వార్టర్ ఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో లెజండరీ ప్లేయర్ డిగో మారడోనా రికార్డును మెస్సీ తుడిచి పెట్టేశాడు.