FIFA World cup 2022 Final| Argentina| 36 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ ని ముద్దాడిన అర్జెంటీనా | ABP Desam
ABP Desam
Updated at:
19 Dec 2022 01:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇది కదా..! మ్యాచ్ అంటే..! ఇది కదా ఫైనల్ అంటే..! ఇది కదా మజా అంటే...! ప్రపంచవ్యాప్తంగా పుట్ బాల్ ని ఎందుకు ఇంతలా ప్రేమిస్తారో ఈ ఒక్క మ్యాచ్ తో చెప్పొచ్చు. 36 ఏళ్ల కలను సాకరం చేసుకున్న వేళ... జీవితంలో తొలి వరల్డ్ కప్ ముద్దాడుతున్న సమయానా..! యావత్ ప్రపంచం ఉప్పొగ్గింది.