England vs Austraila 2nd Ashes Test highlights | రెండవ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా | ABP
యాషెస్ రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టుబిగించి.. గెలుపు దిశగా సాగుతోంది. ఓటమిని తప్పించుకోవడం ఇంగ్లాండ్‌కు చాలా కష్టమే. 371 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి 114/4తో నిలిచింది..