Dutee Chand With Monalisa : మోనాలిసాతో కలిసి సోదరి వివాహం చేసిన ద్యుతి చంద్ | ABP Desam
Continues below advertisement
భారత జట్టు మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. తన లైఫ్ పార్టనర్ గా ఇప్పటికే ప్రకటించిన మోనాలిసాతో ఓ ఫోటోను దిగి ఇన్ స్టా లో షేర్ చేసుకున్నారు. దానికి లవ్ ఈజ్ లవ్ అనే క్యాప్షన్ ను జత చేశారు.
Continues below advertisement