Yashasvi Jaiswal Most Runs in a test Series | ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో రికార్డులన్నీ యశస్వివే | ABP
ఇంగ్లండ్ తో ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారతక్రికెటర్ గా నిలిచాడు యశస్వి.