WTC Final Ind vs Aus | Team India Missing Rishabh Pant: పంత్ ఉంటే కథ వేరేలా ఉండేదా..?

WTC ఫైనల్ లో రెండు రోజుల ఆట ముగిసేసరికి... టీమిండియా చాలా వెనుకబడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇప్పుడు 151 ఫర్ 5. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే కనీసం 118 పరుగులు చేయాలి. నిన్న మన టాప్ ఆర్డర్ ఆట చూశాక..... ఫ్యాన్స్ అందరికీ అనిపించిన ఒకే ఒక్క విషయం. స్పైడర్ మ్యాన్ రిషబ్ నువ్వుండుంటే ఎంత బాగుండేది అని.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola