Wriddhiman Saha breaks silence: Ganguly అప్పడు అలా చెప్పారు.. మరి ఇప్పుడు? | BCCI | ABP Desam

Srilanka తో జరగబోయే Test Series కి ప్రకటించిన జట్టులో Veteran Wicket-Keeper Wriddhiman Saha లేకపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది. సాహా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతేడాది Newzealand తో కాన్పూర్ లో జరిగిన టెస్టులో PainKiller తీసుకుని మరీ 61 పరుగులు సాధించినప్పుడు... తనకు Sourav Ganguly నుంచి మెసేజ్ వచ్చిందని సాహా చెప్పాడు. తాను BCCI President గా ఉన్నంతవరకు దేని గురించీ ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సాహా వెల్లడించాడు. అప్పుడు తనకు చాలా ఆత్మవిశ్వాసం వచ్చిందని, ఇంతలోగా పరిస్థితులు ఇంత వేగంగా ఎలా మారిపోయాయో అర్థం కావట్లేదని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola