WPL Champion Royal Challengers Bangalore | ఈ సాలా కప్ నమ్‌దే ని నిజం చేసిన RCB | ABP Desam

Continues below advertisement

WPL Champion Royal Challengers Bangalore | ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు -RCB నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram