WPL 2024 MIW vs DCW Sajana Six: ఆఖరి బాల్ కు వచ్చింది, సిక్స్ కొట్టి ముంబయిని గెలిపించింది..!
ABP Desam
Updated at:
24 Feb 2024 11:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ( WPL 2024 ) కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన ముంబయి-దిల్లీ మ్యాచ్ లో ( MIW vs DCW ), ఆఖరి బాల్ కు సిక్స్ కొట్టి సజనా ( Sajana Six ) ముంబయిని గెలిపించింది.