WPL 2023 Champions Mumbai Indians | DC vs MI WPL 2023 Final: ఛాంపియన్ గా ముంబయి ఇండియన్స్
ABP Desam
Updated at:
26 Mar 2023 11:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWPL తొలి సీజన్ కు గ్రాండ్ ఫినిష్ లభించింది. ఓ ఫైనల్ మ్యాచ్ ఎలా జరగాలో అలానే జరిగింది. చివరి ఓవర్ దాకా వెళ్లిన ఫైనల్ లో.... దిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి... ముంబయి ఇండియన్స్ ఛాంపియన్ గా అవతరించింది. WPL ఫస్ట్ టైటిల్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.