WI vs NED Super Over World Cup Qualifiers Super Sixes Format: సూపర్ సిక్సెస్ ఎలా జరుగుతుందో తెలుసా?
ABP Desam
Updated at:
27 Jun 2023 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం జింబాబ్వేలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ జరుగుతున్నాయి. అందులో లీగ్ స్టేజ్ 27 జూన్ తో ముగుస్తుంది. 29వ తేదీ నుంచి సూపర్ సిక్సెస్ మొదలవతాయి. ఆ 6 జట్లేవో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కానీ కొన్ని జట్లు ఒక్క మ్యాచూ ఆడకుండానే పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. అలా ఎలా..?