Virat Kohli: కోహ్లీ సెంచరీ కోసమే ఆడాడా..? రేయ్..! ఎవర్రా మీరంతా..?
విరాట్ కోహ్లీ వన్డేల్లో రికార్డుస్థాయిలో 49వ సెంచరీ సాధించాడు కదా. అతను కేవలం సెంచరీ కోసమే ఆడాడంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అందులో నిజమెంత..?