Ind vs NZ Pitch Controversy: ఇండియా-కివీస్ సెమీస్ నేపథ్యంలో పిచ్ గురించి వివాదం
ABP Desam
Updated at:
15 Nov 2023 04:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInd vs NZ Semifinal Live Scores: వాంఖడే స్టేడియంలో ఇండియా న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ నేపథ్యంలో పిచ్ గురించి చిన్న వివాదం తలెత్తింది. క్రికెటింగ్ ప్రపంచం మొత్తం దీని గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.