Ind vs Ned World Cup 2023 Highlights: 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన భారత్
Ind vs Ned: ప్రపంచకప్ లీగ్ దశ మొత్తం తిరుగులేని డామినెన్స్ చూపించిన భారతజట్టు, వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో గెలుపు కైవసం చేసుకుంది. అసలు ఓటమి అనేదే లేకుండా సెమీస్ లోకి అడుగుపెట్టింది.