AI Anchor AIra | WI vs Ind 2ndT20 Highlights : రెండో టీ20 మ్యాచ్ లోనూ టీమిండియా ఓటమి | ABP Desam
వెస్టిండీస్ పై రెండో టీ20 మ్యాచ్ లోనూ ఓడిపోయింది టీమిండియా. తిలక్ వర్మ పోరాడినా మిగిలిన బ్యాటర్ల సహకారం లేకపోవటంతో నామమాత్రపు స్కోరు పెట్టిన టీమిండియా...నికోలస్ పూరన్ ఛేజింగ్ లో చెలరేగిపోవటంతో అది ఏమాత్రం సరిపోలేదు.