Why Rinku Singh's last-ball six was not counted|రింకూ సింగ్ సిక్స్ కు రన్స్ ఇవ్వరా..! | ABP Desam
Continues below advertisement
విజయానికి వన్ రన్ కావాలి.క్రీజులో రింకూ సింగ్ ఉన్నాడు. అందరు సింగిల్ తీస్తాడేమో అని చూస్తుంటే మనోడు మాత్రం సిక్స్ తో స్మాష్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఐతే రింకూసింగ్ కొట్టిన ఆ సిక్స్ మాత్రం స్కోర్ బోర్డులో నమోదు కాలేదు. ఎందుకో తెలుసా..!
Continues below advertisement