What Happened To Harsha Bhogle: లైవ్ లో మాట్లాడుతూనే అరుపులు కేకలు..!| ABP Desam
Continues below advertisement
Famous Cricket Commentator Harsha Bhogle కు ఏమైందో తెలియని స్థితిలో అభిమానులున్నారు. సీఎస్కే కెప్టెన్ గా ధోని తప్పుకోవటంపై హర్షా లైవ్ లో మాట్లాడుతుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. లైవ్ లోనే ఫోన్ పడిపోగా...హర్ష ఎవరు మీరు లోపలికి ఎలా వచ్చారంటూ పెద్దగా అరవటం వినిపిచింది. అయితే హర్షా భోగ్లే బాగానే ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ సునందన్ లేలే ట్వీట్ చేశారు. ఎవరో క్రికెట్ అభిమాని దాడి చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
Continues below advertisement
Tags :
Harsha Bhogle Cricket Commentator Harsha Bhogle Harsha Bhogle Twitter Harsha Bhogle Prank Live