VVS Laxman Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న వీవీఎస్ లక్ష్మణ్ | ABP Desam

Continues below advertisement

జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్న తర్వాత అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను లక్ష్మణ్ కు అందచేశారు. ఆ తర్వాత లక్ష్మణ్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఓ టైమ్ లో భక్తులను అదుపు చేయలేక లక్ష్మణ్ బాగా ఇబ్బంది పడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram