Virender Sehwag Birthday: సెహ్వాగ్ లాంటోళ్లు ఇప్పటిదాకా లేరు, ఇక మీద రారు..! | ABP Desam
డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు నేటితో 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్ని తరాల క్రికెటర్లు వచ్చినా సెహ్వాగ్ ను కొట్టేవాళ్లు ఎవరూ ఇక రారేమో.