Virat Kohli Wins Gold Medal: ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత కోహ్లీకి గోల్డ్ మెడల్
ABP Desam
Updated at:
09 Oct 2023 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చివరిదాకా ఉండి సెంచరీతో గెలిపించి ఉంటే కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చి ఉండేది. కానీ ఆ అవార్డు రాకపోయినా మ్యాచ్ తర్వాత గోల్డ్ మెడల్ కొట్టేశాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో బీసీసీఐ ఓ వీడియో రిలీజ్ చేసింది.