Virat Kohli on Ind vs Pak Asia Cup Match: మ్యాచ్ కు ముందు పాక్ ప్లేయర్స్ తో కోహ్లీ
Continues below advertisement
ఏషియా కప్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్... ఇండియా వర్సెస్ పాకిస్థాన్. ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. మ్యాచ్ కన్నా ముందు నిన్న ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా కనపడ్డ దృశ్యాలు ఇవి. భారత్, పాకిస్థాన్ ప్లేయర్స్ ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా కనిపించారు.
Continues below advertisement