Virat Kohli October Sentiment: అక్టోబర్ నెల వస్తే చాలు.. కోహ్లీకి పూనకం వస్తుంది..! | ABP Desam
అక్టోబర్ నెల వస్తే చాలు... విరాట్ కు ఎక్కడ లేని పూనకం వస్తుందేమో. ఎందుకంటారా..? రికార్డులు అలా చెప్తున్నాయి మరి.