Virat Kohli KL Rahul Batting: స్టార్ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ పై అంతటా చర్చ
నిన్న ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయిందీ అంటే దానికి కారణం.... సీజన్ల తరబడి వాళ్లను వేధిస్తున్న పూర్ డెత్ బౌలింగే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ నిన్నటి మ్యాచ్ లోనే ఇరు జట్ల స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చాలా పెద్ద నేరం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.