Virat Kohli: 2 నెలల్లో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎన్నో స్థానాలు ఎగబాకిన కింగ్ కోహ్లీ | ABP Desam

ఐసీసీ టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ... రెండు నెలల్లోనే 26 స్థానాలు ఎగబాకాడు. త్వరలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకునే అవకాశాన్నీ కొట్టిపారేయలేం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola