Virat Kohli Aggressive Celebration: దిల్లీపై హాఫ్ సెంచరీ కొట్టాక కోహ్లీకి అంత కోపం ఎందుకు వచ్చింది?
దిల్లీ క్యాపిటల్స్ తో హోం గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్, స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ.... సూపర్బ్ ఫిఫ్టీ కొట్టాడు. 33 బాల్స్ లోనే ఈ ల్యాండ్ మార్క్ చేరుకున్నాడు. ఫిఫ్టీ కొట్టాక చాలా అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.