కెప్టెన్సీ వదిలేశాక తనకు ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి ధోనీయే అన్న కోహ్లీ
Continues below advertisement
పాక్ తో సూపర్-4 మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఫాంలోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో 32వ ఫిఫ్టీ సాధించి.... ఎక్కువ అర్ధసెంచరీలు సాధించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.... తన టెస్టు కెప్టెన్సీ వదిలేసిన నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు.
Continues below advertisement